

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చ్01 :- నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల వద్ద కుంటాల ఎస్సై భాస్కరాచారి పోలీస్ సిబ్బంది రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు బ్రీత్ అనలైజర్ తో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై భాస్కరాచారి వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారులు వాహన పత్రాలు కలిగి ఉండి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అతివేగంతో వాహనాలు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తో పాటు కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసులు సిబ్బంది ఉన్నారు