జాతీయ మహిళా దినోత్సవం రోజే మహిళలపై దాడి
బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి లో ఘటన
గత 2 సంవత్సరాలుగా వేరు వేరుగా కాపురం ఉంటున్న వెంకటేశ్వర్లు ఆమె భార్య శిరీష
కలిసి ఉంటున్నపుడు తీసుకున్న అప్పు భర్త చెల్లించకపోవడంతో శిరీష కి ఫోన్ చేసిన అప్పు ఇచ్చిన ఫైనాన్స్ మెంబెర్స్
ఏమైంది అని కనుక్కో నే ప్రయత్నంలో పార్ణపల్లి వచ్చిన శిరీష ఆమె బంధువులు
పక్కా ప్రణాళికతో ఒక్కసారిగా భర్త మరియు తరపు బంధువులు మూకుమ్మడిగా దాడి
విచక్షణ రహితంగా శిరీష ఆమె అక్క మహాలక్ష్మి పై దాడి
గాయాలపాలైన వారిని వాళ్ళ తండ్రి వెంకటేశ్వర్లు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
తమకు న్యాయం చేయాలని పోలీసు లను వేడుకొన్న శిరీష తండ్రి
కేసు నమోదు చేసుకున్న పోలీసు లు