

జనసేన పార్టీ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 14 :-నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నగరంలోని మార్కండేయ మందిరం దగ్గర ఉన్న పార్టీ ఆఫీసులో.. జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు.. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు.. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుండా సంతోష్ మాట్లాడుతూ.. 11 వసంతాలు పూర్తిచేసుకుని 12వ సంతాలు అడుగుతున్న తరుణంలో.. జనసేన పార్టీ పటిష్టం మరియు.. డిప్యూటీ సీఎం జనసేన పార్టీఅధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు…. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నామని. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు గుండా సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు