చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు

చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు

చెస్‌లో నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేసిన తెలంగాణ బాలుడు
తెలంగాణ : నల్లగొండ జిల్లాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి గుండా కార్తికేయ చెస్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. 180 చదరంగం బోర్డులపై ఏకదాటిగా.. అత్యంత వేగంగా పావులు కదుపుతూ.. కేవలం 9.41 నిమిషాల్లో చెక్‌ మేట్లు పెట్టి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో ఇదే సమస్యను 11:59 నిమిషాల్లో పరిష్కరించి ప్రపంచ రికార్డు సాధించిన నారా దేవాన్స్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. దీంతో నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు

  • Related Posts

    లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ !

    లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ ! మనోరంజని ప్రతినిది హైదరాబాద్ మార్చి 18 :- కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్ఎమ్ అచీవ్మెంట్ అవార్డు’ను మెగాస్టార్కు యూకే పార్లమెంట్ ప్రదానం…

    పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన

    పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన మనోరంజని ప్రతినిధి మార్చి 16 – పద్మ అవార్డులు-2026 కోసం నామినేషన్లు ప్రారంభమయ్యాని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. పద్మ విభాగంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇస్తారన్న సంగతి తెలిసిందే. పద్మ అవార్డులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి

    ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించాలి