చిత్తూరులో దొంగల బీభత్సం.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

చిత్తూరులో దొంగల బీభత్సం.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

మనోరంజని ప్రతినిధి చిత్తూరు మార్చి 11 :- AP: చిత్తూరు జిల్లా గాంధీనగర్లో కాల్పుల కలకలం రేగింది. ఓ షాపులోకి చొరబడ్డ ఆరుగురు దొంగలు తుపాకులతో బీభత్సం సృష్టించారు. అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే వచ్చి దొంగలను పట్టుకొనే ప్రయత్నం చేశారు. దీంతో ఓ వ్యక్తి మొదటి అంతస్తు నుంచి దూకడంతో గాయాలయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అతడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకునట్లు సమాచారం

  • Related Posts

    ఛి ఛి….కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక

    ఛి ఛి….కన్నతండ్రే కాలునాగులా కాటేశాడు.. నరకం చూసిన మైనర్ బాలిక మనోరంజని ప్రతినిధి నాన్న అంటే నడిచే దేవుడిలా భావిస్తారు పిల్లలు. ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రితో ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. కూతుర్ని ఓ ప్రిన్సెస్‌లా చూసుకునే నాన్నలు మనకు సమాజంలో…

    15 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం

    AP: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోరం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికలో మార్పులను గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా.. ఈ విషయం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్