ఘనంగా మాజీ ఎంపీపీ వన్నాడ ప్రకాష్ గౌడ్ కూతురు వివాహం

ఘనంగా మాజీ ఎంపీపీ వన్నాడ ప్రకాష్ గౌడ్ కూతురు వివాహం

హాజరైన ఎంపీ డీకే అరుణ, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ మంత్రి శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, ప్రతాప్ రెడ్డి

మానోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 06 : శంషాబాద్ మల్లిక కన్వెన్షన్ హాల్ లో షాద్ నగర్ మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ వన్నాడ లావణ్య, మాజీ ఎంపీపీ ప్రకాష్ గౌడ్ ల కుమార్తె ప్రణవి, కళ్యాణ్ గౌడ్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీమంత్రి డాక్టర్ పి శంకర్రావు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యేలు చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింలు, షాద్ నగర్ మీడియా ప్రతినిధులు లట్టుపల్లి మోహన్ రెడ్డి, మాజీ ఎంపిపి శివశంకర్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి. పెంటయ్య ,రోహిత్ గౌడ్, షాద్ నగర్ రెడ్డి యువజన సంఘం అధ్యక్షుడు ఆశన్నగారి మధుకర్ రెడ్డి,గానీ పీకేపీ ,కోట భారత్, నిషాద్, చింటూ,మాజీ ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, జంగా నరసింహా యాదవ్, అగనూరు బస్వం, సర్వర్ పాషా
తదితరులు హాజరయ్యారు.

  • Related Posts

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : హిందూ ముస్లింల సఖ్యతకు రూపమే ఇఫ్తార్ విందు అని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు.దేశంలోని ముస్లిం సోదరులందరూ రంజాన్…

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చ్ 13 – తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్