

ఘనంగా కామ దహనం.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 14 – నిర్మల్ జిల్లా -సారంగాపూర్ : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం రాత్రి సంసృతి సాంప్రదాయం ప్రకారం డప్పు చప్పుడ్ల మధ్య గ్రామం లోని ఇండవద్ధ నుండి పిడకలు సెకరించి గ్రామ మధ్యలో విధుల్లో పేర్చి హోలిక చిత్ర పటానికి గ్రామ పంతులు ప్రత్యేక పూజలు నిర్వహించి.పేర్చిన పిడకలు కర్రలకు హోలీ కామ ధనం చేసారు అనంతరం గ్రామస్థులు మాటల్లో కుడక,చనగలు కాల్చుకొని ప్రసాదంగా స్వీకరించారు నిప్పును ఇంటికి తీసుకువెళ్ళి దీప వెలిగించుకున్నారు. శుక్రవారం ఉదయం నుండి రంగులు చల్లుకొని ఘనంగా హోలీ పండుగ జరుపుకున్నారు
