గ్రూపు. 1.2.3.4లో రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన. జెటప్రోలు. విద్యార్థి. మున్నూరు కాపు ముద్దబిడ్డ..హావల్దారి శ్రీనాథ్.

గ్రూపు. 1.2.3.4లో రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన. జెటప్రోలు. విద్యార్థి. మున్నూరు కాపు ముద్దబిడ్డ..హావల్దారి శ్రీనాథ్.
మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ మార్చి 15 – నాగర్ కర్నూల్. జిల్లా పెంట్లవెల్లి. మండలపరిధిలో గల, జెటుపోలు. గ్రామమునకు చెందిన హావల్దారి శ్రీనాథ్. S/o. వెంకట్ స్వామి. జయమ్మ గార్ల ఏకైక కుమారుడు. వ్యవసాయం పైన ఆధారపడి బతుకు తెరువు సాగిస్తూ తన నలుగురు కూతుళ్ళను పోషిస్తూ ఏకైక కుమారుడైనా శ్రీనాద్ ను చదివిస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని జీవనము సాగిస్తూ ఉన్న తల్లి తండ్రులు అయినా హావల్దారి వెంకటస్వామి. జయమ్మ గార్లు. ఈరోజు మా కుమారుడు గ్రూప్ 1.2.3.4ల లో రాష్ట్ర స్థాయి లో ర్యాంక్ లు సాధించినందుకు మాకు ఎంతో అనందంగా ఉంది.ఉన్నత మైన ఉద్యోగం సంపాదించి. బడుగు. బలహీన వర్గాలకు. బీద.పేద వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరుచున్నాము. అప్పుడే మా కలలు నెరవేరుతవి అని బావో ద్వేగాని కీ గురి అయ్యారు…. గ్రూవ్ 1లో 454.5మార్కులు సాధించారు. గ్రూప్ 2లో స్టేట్ 68వ ర్యాంక్.సాధించారు. గ్రూప్ 3 లో స్టేట్ ర్యాంక్ 88 సాధించాడు. గ్రూపు 4 లో స్టేట్ 136వ ర్యాంక్ సాధించి ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ. హైదరాబాద్ లో ఉద్యోగం చేయి చున్నాడు. ఈ సందర్బంగా జెటపోలు గ్రామం యువకుడైనా విద్యార్థి హావల్దారి శ్రీనాథ్ ను. సమాజం. న్యూస్ కలసి మాట్లాడు తు నా చదువుల కొరకు నిరంతరం కష్ట పడి ఎంతో శ్రమించారు. మరియు నా కుటుంబ సభ్యుల సహకారం నేను ఫై చదువు ల కొరకు వెళుతుంటే నాకు అన్ని రకాల ప్రొ్సాహం ఇచ్చి నన్ను ఈ రోజు ఇ స్టయికి తెచ్చిన నా తల్లి తండ్రుల కు నేను పుట్టిన ఊరు కు నా ప్రజలకు ధన్యవాదములు తెలుపు చున్నాను. నాకు అన్ని విధాలా డైర్యామిచ్చిన నా మిత్రులకు. శ్రీయోభిలాషులకు. నేను ఎంతో రుణపడి ఉన్నాను. యువత తప్పుడు మార్గంలో నడువకుండా మంచి గ చదువు కోవాలి అని. చదువు ఒక్కటే మనకు అన్ని రకాల గౌరవాన్ని తెస్తుంది. ఉన్నత మైన ఉద్యోగాలు సంపాదించి కన్న తల్లి. తండ్రులకు. పుట్టిన ఊరు కు మంచి పేరు.ప్రక్యాతులు తేవాలని కోరారు,.

  • Related Posts

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 16 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుబీర్ మండల కేంద్రానికి చెందిన సగ్గం నరేష్ మృతి చెందినట్లు తానుర్ ఎస్సై…

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 16 : హైదరాబాద్‌లో మార్చి 16, 2025న జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు