

గుర్తుతెలియని మహిళ మృతి
నిజామాబాద్ నందు తేదీ 23-03 2025 మధ్యాహ్నం 10.00 గంటల నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో జండా గద్దె దగ్గర ఒక గుర్తు తెలియని మహిళ వయస్సు అందజ వయసు 40 నుంచి 45 సంవత్సరాలు, తెలుపు మరియు నలుపు రంగు మచ్చలగల పంజాబీ డ్రెస్ గోధుమ రంగు స్వెటర్ ధరించింది. అపస్మారక స్థితిలో ఉన్నందున అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స గురించి తరలించినారు. గుర్తు తెలియని మహిళ ను డాక్టర్లు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈమె వాలకం బట్టి భిక్షాటన చేసుకునే మహిళగా కనపడుతున్నది, ఈమెకు సంబంచిన సమాచారం ఎవరికైనా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ నందు సంప్రదించగలరు .
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8712659714.
ఇట్లు
బి.రఘుపతి
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
టౌన్ -I పి.స్ నిజామాబాద్.
