గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లావణ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అశన్నగారి మధుకర్ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 07 : గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లవ్య దంపతుల పెళ్లి రోజు సందర్భంగా షాద్ నగర్ రెడ్డి సంఘం యువజన సంఘం అధ్యక్షుడు అశన్నగారి మధుకర్ రెడ్డి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు.శ్రీనివాస్ రెడ్డి లావణ్య దంపతులతో ఆయన కేక్ కట్చేయించి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పల్లె శ్రీనివాస్ రెడ్డి,రవీందర్ రెడ్డి,సంజీవ రెడ్డి,యాదిరెడ్డి,రఘుపతి రెడ్డి,అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.