కుంటాల మండలంలోని హోలీ సంబరాలు
మనోరంజని మార్చ్14: నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో హోళీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అందరి జీవితాలు రంగుల మాయం కావాలని ఆకాంక్షించారు అనంతరం మిఠాయి పంచుకున్నారు