కాకినాడలో దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
పిల్లల కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి నీళ్లల్లో ముంచి చంపిన తండ్రి చంద్రకిశోర్
తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న చంద్రకిశోర్
పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్