కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల పర్వం

కాంగ్రెస్ ప్రభుత్వ ఆయమంలో మారనున్న

స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల పర్వం

వెల్దుర్తి మాసాయిపేట మండల కేంద్రాల సర్పంచ్ల అభ్యర్థులా రిజర్వేషన్లు ఎస్సీలకే…???

25 సంవత్సరాల నుండి రెండు మండలా కేంద్రాలలో కనుమరుగైన ఎస్సీ రిజర్వేషన్లు…!!!

అయోమయంలో సర్పంచులుగా నిలబడాలనే ఆశాపరులు.!!!

వెల్దుర్తి మాసాయిపేట మనోరంజని ప్రతినిధి 22

తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఎమ్మెల్యేల అభ్యర్థులు గెలపొందడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పదవిని రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించడంతో త్వరలో జరగబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికలలో రిజర్వేషన్ల పర్వం మారు తుండా వచ్చునని ఊహాగానాలు మెదక్ జిల్లా వెల్దుర్తి మాసాయిపేట ఉమ్మడి మండలాలలో రానున్న స్థానిక సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్లు మారుతాయి అని అయోమయంలో సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడాలని వారి ఆశలు నిరాశ లేనా అనే విధంగానే ఆది నుండి మొదలయ్యాయని చెప్పుకోవచ్చు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తో గత పది సంవత్సరాలు బి ఆర్ ఎస్ పార్టీ అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర పరిపాలనలో నూతనంగా జిల్లాలను మండలాలను ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామపంచాయతీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యంగా లంబాడి తండాల అభివృద్ధి కోసం తాండాలను గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన 10 సంవత్సరాలలో రిజర్వేషన్లు అనుకూలంగానే నిర్వహించాలని గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు సర్పంచ్ పదులకు ఆశించిన ఎన్నికలలో ఓటమి పాలే చవిచూసారని తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికల తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవడంతో త్వరలో జరగనున్న స్థానిక సర్పంచ్ ఎన్నికలలో రిజర్వేషన్ల పర్వం మారుస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో నూతనంగా ఏర్పాటు అయినా మాసాయిపేట వెల్దుర్తి మండల కేంద్రాలలో ఎస్సీ రిజర్వేషన్ 25 సంవత్సరాల నుండి రాకపోవడంతో రానున్న సర్పంచ్ ఎన్నికలలో వెల్దుర్తి మాసాయిపేట ఎస్సీ రిజర్వేషన్లు అవుతాయని పలు పార్టీ ప్రజా నాయకుల ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారువెల్దుర్తి మాసాయిపేట మండల కేంద్రంలో ఎస్సీ సర్పంచ్ రిజర్వేషన్ అయితే కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరిని సర్పంచ్ బరిలో ఉంచాలని ఆలోచనలో కాంగ్రెస్ ప్రజా నాయకులు సతమతం అవుతుండవచ్చని పలు పార్టీల నాయకులు తెలియజేస్తున్నారు వెల్దుర్తి మాసాయిపేట మండల కేంద్రంలోని సర్పంచ్ అభ్యర్థులుగా ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తే గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి వెంట తెలంగాణ రాష్ట్ర నీ పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా నాయకుల కనుసైగలోనే ఉంటారని రాష్ట్ర పరిపాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా నాయకుల మాటల్ని వింటేనే గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి పదవి ఉంటుందని ధీమాతోనే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల అడుగుజాడల్లోనే నడిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయవచ్చునని ఉద్దేశంతో కూడా గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా నాయకుల మాటలు వింటేనే గ్రామ అభివృద్ధి చెందుతుందని ఉద్దేశంతో కూడా సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన వారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా నాయకుల అనుసంధానం తోనే వారికి అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని అందుకే వారి కన్సగలోనే ఉండడం తద్యమని పలువురు వ్యక్తం చేస్తున్నారు

  • Related Posts

    కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!!

    కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!! సిద్దిపేట,కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.…

    Harish Rao | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. పంటల నష్టంపై హరీశ్‌ రావు..!!

    Harish Rao | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. పంటల నష్టంపై హరీశ్‌ రావు..!! Harish Rao | సిద్దిపేట/ నారాయణరావుపేట, మార్చి23 : వడగండ్ల వాన వల్ల చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగింది.. ప్రభుత్వం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!!

    కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను విస్మరించింది : హరీష్ రావు..!!

    Harish Rao | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. పంటల నష్టంపై హరీశ్‌ రావు..!!

    Harish Rao | కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు.. పంటల నష్టంపై హరీశ్‌ రావు..!!

    Harish Rao | చిన్న ఉద్యోగం అని చులకన భావనతో చూడొద్దు : హరీశ్‌రావు..!!

    Harish Rao | చిన్న ఉద్యోగం అని చులకన భావనతో చూడొద్దు : హరీశ్‌రావు..!!

    రబ్బర్‌ స్టాంప్‌ అధ్యక్షుడు వద్దు

    రబ్బర్‌ స్టాంప్‌ అధ్యక్షుడు వద్దు