

ఓరి రాములా….ఇది విన్నావా…లేదా!అయితే ఈ వార్త చూడు……రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తా అని భర్త కు భార్య వేధింపులు!
మనోరంజని ప్రతినిధి మార్చి 20
రోజుకు రూ.5000 ఇస్తేనే కాపురం చేస్తానని, లేదంటే చనిపోతానని తన భార్య వేధిస్తుందని శ్రీకాంత్ అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి బెంగళూరు – వయ్యాలికావల్ PSలో ఫిర్యాదు చేశారు.
ఓ యువతితో 2022లో వివాహం అయ్యింది….కరోన టైమ్ లో శ్రీకాంత్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడంతో ఇంటి నుండే పని చేస్తున్నాడు.
జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్స్‌లు చేస్తూ అకారణంగా తిడుతుందని అన్నారు.
ఏమైనా అంటే చనిపోతానని బెదిరిస్తుందని,అయిదు వేలు రూపాయలు ఇస్తే నే కాపురం చెయ్యి లేకపోతే ఇలానే చేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని భర్త పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.