

అమరావతి మనోరంజని ప్రతినిధి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్
నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మంత్రి నారా లోకేష్, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు
నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పల్లాశ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్
రిటర్నింగ్ అధికారి వనితారాణి కి నామినేషన్ పత్రాలు అందచేసిన కొణిదల నాగబాబు