ఎట్టకేలకు ఢిల్లీకి రమ్మని రేవంత్ రెడ్డికి పిలుపు
మధ్యాహ్నం 2:30 గంటలకు 39వ సారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ముఖ్య నేతల నుండి ఫోన్ రావడంతో ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్
ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చ
ఇవాళ ఖరారు కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా