ఉషాజ్యోతి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 28 మనోరంజని ప్రతినిధి,
కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ఉషాజ్యోతి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింద,ఈ కార్యక్రమన్ని మొదట స్కూల్ కరస్పాండెంట్ గిరిబాబు సార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది, అనంతరo సార్ మాట్లాడుతూ,
సైన్స్, మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే, నేటి ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేం, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది.. నడిపిస్తున్నది.. సైన్స్ మాత్రమేనన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదంతా ఎందుకంటే భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా,ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే (National Science Day) నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే రోజున సైన్స్ డే నిర్వహించుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, భారత వైజ్ఞానిక యోధుడు సీవీ రామన్‌ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ కనుగొన్నార,అందుకు గుర్తుగా, రామన్‌ సేవలను స్మరించుకుంటూ దేశంలో జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తారు,
ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1986లో అప్పటి ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించింది,ఈ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రాథమిక లక్ష్యం దేశంలోని విద్యార్థులకు సైన్స్ రంగం పట్ల ఆసక్తి కలిగేలా చేయడం, కొత్త ప్రయోగాల వైపు వాళ్లను ప్రేరేపించడం,అంతేకాదు వారిని సైన్స్ వైపు ఆకర్షించడం, వైజ్ఞానిక విజయాలపై అవగాహన కల్పించడం కూడా అనంతరo విద్యార్థులు తయారు చేసిన పేర్లు పరిశీలించారు,ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండెంట్ గిరి సర్ భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు వి.అన్వేష్, నిరోష, కావేరి, సుమలత, సౌందర్య, రవీణ, శ్రావంతి, సౌమ్య, లావణ్య, శ్రీరాణి, దశరథం మరియు మహేశ్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .