

ముధోల్ నియోజకవర్గం
తెలంగాణ ఉద్యమ కారుల పుస్తకం 2
ముధోల్ నియోజకవర్గం
తెలంగాణ ఉద్యమ కారుల పుస్తకం 2
ఉద్యమకారుల వివరాలు సేకరణ
..
ముధోల్ నియోజకవర్గం లోని తెలంగాణ ఉద్యమకారుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలంగాణ తెలుగు కళానిలయం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాధవ్ పుండలిక్ రావు పాటిల్,కడారి దశరథ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు ముధోల్ నియోజకవర్గం మొదటి పుస్తకంలో పేర్లు రానివారికి రెండవ పుస్తకంలో అవకాశం కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ క్రింది మండల బాధ్యులకు సంప్రదించాలని వారు తెలిపారు
భైంసా మండలం వారు జాధవ్ పుండలిక్ రావు పాటిల్ సెల్ నెం 9441333315
ముధోల్ మండలం వారు నరసయ్య సెల్ నెం 9848315142
బాసర్ మండల్ వారు పీసర శ్రీనివాస్ గౌడ్ సెల్ 9959032917
తానూర్ మండల వారు బసవరాజు సెల్ నెం 99083 76796
లోకేశ్వరం మరియు కుంటాల మండలాల వారు కడారి దశరథ్ సెల్ 94401 18271
కుబీర్ మండల వారు సాయన్న సెల్ నెం 9951005221 సంప్రదించాలని వారు తెలిపారు
..