

ఉత్తమ అవార్డు అందుకున్న అంగన్వాడీ టీచర్
మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 07 :- నిర్మల్ జిల్లా తానూర్ మండలం మొగిలి గ్రామంలోని మినీ 2 అంగన్వాడీ సెంటర్ టీచర్ ఆర్.వాణీ ఉత్తమ సెవలకు శుక్రవారం నిర్మల్ జిల్లా జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అభీలాష అభినవ్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఉత్తమ అవార్డు గ్రహీత ఆర్.వాణీ ని కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, సీడీపీఓ సరోజినీ, సూపర్ వైజర్లు అనిత, మీనాక్షి, ఉమారాణి, తదితరులు, పాల్గోన్నారు.