ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం

ఈ స్కీమ్‌తో రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం
వ్యాపారం చేసి మంచి ఆదాయం పొందాలనుకునేవారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న పథకం గురించి తెలుసుకోవాల్సిందే. కేంద్రప్రభుత్వం అందించే ముద్రా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అన్ని ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఈ రుణాన్ని పొందవచ్చు. ఒక్క బ్యాంకులో రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లి సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు

  • Related Posts

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం గత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌లో, ఆయన వివిధ దిగుమతి వస్తువులపై పన్నులను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త…

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవే

    టాప్ పోస్టాఫీసు స్కీమ్స్ ఇవేమీ డబ్బులను పెట్టుబడి పెట్టి స్థిరమైన రాబడులు పొందాలనుకుంటున్నారా.. అయితే మీకు ఉత్తమమైన ఆప్షన్ ‘పోస్ట్ ఆఫీస్ పథకాలు’. ఆ స్కీమ్స్ ఏమిటంటే.. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, LED, LCD టెలివిజన్ల ధరలు తగ్గే అవకాశం

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    ఆ పథకానికి వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం

    సంస్కార్ స్కూల్ డే-పోసిటివ్ పేరెంటింగ్ సెమినార్ విజయవంతం