ఆవుల రాజిరెడ్డి జన్మ దిన వేడుకలను జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు

ఆవుల రాజిరెడ్డి జన్మ దిన వేడుకలను జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు

మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చి 27 – మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని గురువారం నాడు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన జన్మదిన ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేడు బలం పెదనంగా ఉండడానికి ముఖ్య కారకుడు ఆవుల రాజు రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు ఇటువంటి జన్మదిన రోజులను రానున్న రోజుల్లో ఎన్నో జరుపుకోవాలని ఆక్రమిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ తరఫునుండి ఆయన ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో వారి యొక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలియజేశారు నేడు ఆయన జన్మ దిన వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషకరమని నర్సాపూర్ నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటే కనుమరుగు అవుతున్నటువంటి సందర్భంలో తన మేధస్సుతో కాంగ్రెస్ పార్టీ పై అభిమానంతో ఎటువంటి పదవులను ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ అంటే తన కుటుంబ పార్టీగానే భావించి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను బంగాపర్చకుండా నేను ఉన్నాను అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటూ గత పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పార్టీ పరిపాలనలో ఎన్నో ఒడిదులుకులను ఎదుర్కొన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మూడవసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంతో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులను చేస్తామని ఇచ్చినటువంటి హామీలను సదరుగా విడుదలుగా నెరవేర్చే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ప్రతిపక్ష నాయకులు లేనిపోని అపోహలను కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సమంజసం కాదని అలాంటి ఆరోపణలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరని గత పది సంవత్సరాల పాలనలో కేవలం కుటుంబ పరిపాలన్ని సాగించారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసునని అందుకే తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం జరిగిందని రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులే ఘనవిజయం సాధించడం ఖాయమని మునుముందు ఉంది పండగ అన్నట్టుగా కానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరుచుకునే దిశలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆలోచనలను ఉన్నారని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను సమన్వయంగా దశలవారీగా నెరవేర్చ విధంగానే పరిపాలన సాగుతుందని నేడు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గకేంద్రంలో ఆయన జన్మ దిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయమని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి అత్యధిక మెజార్టీతో ఓటమి పాలు అవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఓటమి పాల్ అయినా కూడా తాను అదేరియా పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాని నా ఎజెండా అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులకార్యకర్తలతో కలిసి మెలిసి ఉంటూ కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ అనే విధంగానే ప్రస్తుతం కూడా తాను ఎటువంటి విషయంలో కూడా వెనుకంజ వేయకుండా ముందు ఉండి ప్రస్తుత ఓటమి మునుముందు గెలిపికే కారణమని ఉద్దేశంతోనే తాను అధైర్య పడకుండా ఏ ఒక్క కార్యకర్తను నాయకుడిని బెంబేలు పెట్టకుండా తాను ఓర్పుతో ధైర్యంతో మునుముందు రాజకీయంలో మనది ప్రజాప్రస్థానం మొదటి స్థానం అంటూ గెలుపు కోసం తాను ఎన్నో అహర్నిశలుగా కృషిలో దుర్భిక్షం నార్తి అంటూ తాను రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్నారని చెప్పుకోవచ్చునని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమన్ గారి నరేందర్ రెడ్డి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి వెల్దుర్తి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ వెల్దుర్తి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి సొసైటీ డైరెక్టర్ పోతిరెడ్డి కిష్టా గౌడ్ మాజీ జెడ్పిటిసి అముదా ఆంజనేయులు నాల చెరువు అంజా గౌడ్ నాలా చెరువు దుర్గ గౌడ్ నాల చెరువు శాఖ గౌడ్ ఎద్దులపల్లి దుర్గా గౌడ్ ముక్తా బాయ్ అవుసుల మల్లేశం చారి మంగళపర్తి మాజీ సర్పంచ్ రామకృష్ణారావు ముసలాయన శ్రీశైలం నిరంజన్ రెడ్డి కోట కింద కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం