

ఆలూరు లో హనుమాన్ చాలీసా పుస్తకాల పంపిణీ.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ ౦6 – నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని ఆలూరు గ్రామంలో శ్రీ రామ నవమి సందర్భంగా ఆదివారం హనుమాన్ దీక్ష గురు స్వామి తోట భోజన్న ఆద్వర్యంలో శ్రీ సీతా రాములు చిత్ర పటం ఏర్పాటు చేసి శ్రీరామ రక్ష స్తోత్రం ,హనుమాన్ చాలీసా పారాయణము అనంతరం హనుమాన్ దీక్ష స్వాములు లకు (భిక్ష) అందనం అనంతరం హనుమాన్ చాలీసా పారాయణము పూజ విధానం పుస్తకాలను లను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు


