

జంగరాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో మృతి చెందారని తెలుసుకొని ఆర్థిక సహాయాన్ని అందజేసిన
లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్
మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 4- మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగారాయి గ్రామానికి చెందిన చిన్నంగల భారతమ్మ అనారోగ్యంతో స్వర్గస్తులైనారని వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి వెనుకబడి ఉన్నారని తెలుసుకున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ వారి ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి నెలకు సరిపడా సరుకులు 25 కిలోల బియ్యాన్ని నగదు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు . గ్రామస్తులు మాట్లాడుతూ నీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ జంగారాయి గ్రామానికి వచ్చి ఆర్థిక సహాయం చేయడం మాకు చాలా సంతోషాన్నిచ్చిందని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అందరి వలన కాదని ఎంతో సహాయ హృదయముడు ఆయన జీవిత కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నామని అన్నారు . మానవ ప్రజలలో ఎంతో మంది ఆర్థికంగా వెనుకబడి ఉండి ఏమి చేయలేని స్థితిలో కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ మరణమే శరణ్యంగా భావించి తమ జీవితాలను అంతం చేసుకోవడమే ప్రథమ మార్గంగా ఉంచుకొని జీవితంపై విరక్తి చెందుతూ అసలు రాసిన నిరుపేద ప్రజానికం కుటుంబ పోషణ పోషించుకోలేని పరిస్థితిలో కూడా నిరుపేద ప్రజలు ప్రాణాలు ను సాహిత్యం లెక్క చేయకుండా కుటుంబ సభ్యుల కోసం ఆలోచించకుండా తమ ప్రాణాలను తీసుకోవడమే అనుముగా తన ఊపిరిని తీసుకోవడమే మార్గంగా ఎంచుకొని అసలు బాసిన నిరుపేదలు ఎంతోమంది మనలో ఉన్నారని ఎంతటి ప్రాణం మీదికి వచ్చిన ప్రాణాలను తీసుకోకుండా ఇలాంటి మానవులలో వీళ్లకు చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ లాంటి దానవుడు కూడా ఉన్నాడని ప్రాణాలను సైతం తీసుకోకుండా ఎలాంటి ఆపదలో ఉన్న ఆదుకునే వారు ఉన్నారని ఆలోచించి జీవితాలు పై మరికొన్ని రోజులు బ్రతుకుతాము అనే ఆశలను పెంచుకొని మనోధైర్యంగా బ్రతకాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ వడ్ల శ్రీనివాస్ గ్రామ అధ్యక్షులు. గడ్డం సురేష్ సర్పంచ్ బందేలా జ్యోతి ప్రభాకర్ ఆవుల రవీందర్ రెడ్డి భూపాల్ రెడ్డి , బందెల సుధాకర్ , రామయ్య , తెలంగాణ శీను పద్మయ్య జానయ్య గ్రామస్తులు, యువకులు లీల గ్రూప్ సభ్యుడు మన సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు