

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 20 :- నిర్మల్ పట్టణం ఆదర్శనగర్ కు చెందిన కుర్ర నరేష్, కుర్ర సత్యనారాయణ ల మాతృమూర్తి లసుం బాయి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో గురువారం భాజపా నాయకుడు, ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం. శంకర్, ధర్మాజీ శ్రీనివాస్, నరేందర్, పద్మాకర్, దత్తు , భూమయ్య తదితరులు పాల్గొన్నారు