ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది..✒
  • డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం..
  • సీనియర్ ఐపీఎస్‌ అధికారులైన
  • మాదిరెడ్డి ప్రతాప్..
  • రాజేంద్ర నాథ్‌రెడ్డి..
  • హరీష్ కుమార్ గుప్తా..
  • కుమార్ విశ్వజిత్..
  • సుబ్రహ్మణ్యం పేర్లు కేంద్రానికి పంపించింది రాష్ట్ర సర్కార్‌..
  • అయితే, వీరిలో మూడు పేర్లు ఎంపిక చేసి తిరిగి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపనుంది కేంద్రం..
  • ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ఇంఛార్జ్‌ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతోన్న
  • విషయం విదితమే..
  • డీజీపీ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
  • ఇంఛార్జ్‌ల నుంచి పూర్తిస్థాయి
  • డీజీపీ నియామాకానికి మొగ్గు చూపిన రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి రెండేళ్లపాటు కొనసాగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది..
  • అయితే, అందులో మెరిట్‌ ఆధారంగా హరీష్‌ కుమార్‌ గుప్తా పేరు ఉంటుందని,
  • మరో రెండేళ్లపాటు ఆయనకు పోలీస్‌ బాస్‌ అవకాశం లభిస్తుందనే ప్రచారం సాగుతోంది..
  • Related Posts

    సాయం అందించే చేతులకు వేదిక పీ4

    Press Release సాయం అందించే చేతులకు వేదిక పీ4 సంపన్నులు – పేదలను ఒకేచోటకు చేర్చడమే లక్ష్యం ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చు అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ – లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం’ మొదటి దశలో 20 లక్షల…

    ఆటో వాలా గా.. మంత్రి సవిత

    ఆటో వాలా గా.. మంత్రి సవిత సొంతసొమ్ముతో.. కార్యకర్తకు కానుక ఏపీ బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆటో వాలా గా మారారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన ఎన్.బీ.కే ఫ్యాన్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?