ఫ్లాష్ ఫ్లాష్
అమెరికాలో రోడ్డు ప్రమాదం
కొందుర్గు వాసుల మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన
వారు మృత్యువతపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) మృత్యువాత పడ్డారు. దీంతో టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి