అమెరికాలో కాల్పులు.. రంగారెడ్డి జిల్లా విద్యార్థి మృతి
గంప ప్రవీణ్‌ను అమెరికాలో గన్‌తో కాల్చిచంపిన దుండగులు
అమెరికాలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న ప్రవీణ్
ప్రవీణ్‌ది రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రం