

అనారోగ్యంతో మరణించిన నరసింహులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినమాసాయిపేట బిజెపి మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్
మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చి 26
మెదక్ జిల్లా మసాయిపేట్ మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన నరసింహులు అంత్యక్రియలకు 2000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసిన మాసాయిపేట్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబమైనటువంటి నరసింహులు అనారోగ్యంతో మరణించడం వారి కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులను చూస్తుంటే కంటతడి వస్తుందని తనకు తగినటువంటి ఆర్థిక సహాయం వారి అంతక్రియలకు అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు మల్లపురం సాయి పాల్గొన్నారు