శివసేన రెడ్డి కుమారుని జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

శివసేన రెడ్డి కుమారుని జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి కుమారుడు రుద్రసేనారెడ్డి మొదటి జన్మదిన వేడుకలకు షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని ఆనంద్ కన్వెన్షన్ లో జరిగిన జన్మదిన వేడుకకు ఎమ్మెల్యే శంకర్ తోపాటు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్, యువ నేత ఏపీ మిథున్ రెడ్డి తదితరులు హాజరయ్యారు

  • Related Posts

    కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు..

    కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు.. తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమపై…

    బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ?

    – బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ? తెలుగు బిగ్బాస్ షో హోస్టింగ్ నుంచి కింగ్ నాగార్జున తప్పుకొన్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో హోస్ట్ గా చేయాలని బాలయ్యను నిర్వాహకులు సంప్రదించారని టాక్. ‘అన్స్టాపబుల్’ ద్వారా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

    యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

    గ్రోక్‌ చెప్పిన ‘పంచాంగం

    గ్రోక్‌ చెప్పిన ‘పంచాంగం

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి…

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి…

    ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

    ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్