వారణాసిలో చితాభస్మంతో హోలీ వేడుకలు

వారణాసిలో చితాభస్మంతో హోలీ వేడుకలు

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే, విశ్వేశ్వరుడు కొలువైన వారణాసిలో సాధువులు అక్కడి స్మశానంలో దొరికే బూడిదను చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకుంటారు. మసాన్ హోలీగా జరుపుకునే ఈ హోలీ వేడుకల్లో సాధువులతో పాటు శివ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివుడు స్వయంగా తన భక్తులను బూడిదతో హోలీ ఆడటానికి అనుమతిస్తాడని నమ్ముతారు

  • Related Posts

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లేందుకు సీమలోని కర్నూల చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా దూరం, పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు అంటున్నారు. అందుకోసం కర్నూలు జిల్లా కృష్ణానదిపై సోమశిల వద్ద కేబుల్…

    ఇది కదా పోలీసుల పవర్..

    ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు.. కత్తులు, కర్రలతో దాడి.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వస్త్రల్ ఏరియాలో గత కొద్ది రోజుల నుంచి రౌడీలు రెచ్చిపోతున్నారు. హోలీకి ఒకరోజు ముందు మార్చి 13వ తేదీన 20 మంది రౌడీలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    కిలోమీటర్ బ్రిడ్జితో.. తగ్గనున్న 90 కి.మీల దూరం

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

    ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్