రామగుండం: సిబ్బంది సమస్యల పరిష్కారంకే పోలీస్ దర్బార్: సీపీ

రామగుండం: సిబ్బంది సమస్యల పరిష్కారంకే పోలీస్ దర్బార్: సీపీ

మనోరంజని ప్రతినిధి మార్చి 20 – సిబ్బంది సమస్యల పరిష్కారానికే పోలీస్ దర్భార్ నిర్వహిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం కమిషనరేట్ ఏఆర్ సిబ్బంది, అధికారులకు బుధవారం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో దర్బార్ నిర్వహించారు. సీపీ హాజరై ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది సమస్యలను, వినతులను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు పాల్గొన్నారు

  • Related Posts

    కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షునికి బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘన సన్మానం.

    కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షునికి బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘన సన్మానం. నిర్మల్ జిల్లా కేంద్రంలో టి ఎన్ జి ఓ భవనంలో బంజారా యువసేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు కాంబ్లే…

    ఆదిలాబాద్ జిల్లా స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

    ఆదిలాబాద్ జిల్లా స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వంఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాలని 5857 స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి విఎల్ఆర్ రూ.132.79 బ్యాంక్ లింకేజ్ వడ్డీ లేని రుణం రూ 697.01 మంజూరు.స్వయం సహాయక సంఘాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షునికి బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘన సన్మానం.

    కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షునికి బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘన సన్మానం.

    ఆదిలాబాద్ జిల్లా స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

    ఆదిలాబాద్ జిల్లా స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

    చలివేంద్రం ప్రారంబోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

    చలివేంద్రం ప్రారంబోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

    నూతన ఎస్ఐ ని మర్యాదపూర్వ కలిసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్స్

    నూతన ఎస్ఐ ని మర్యాదపూర్వ కలిసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్స్