మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు

మాహోర్కు పాదయాత్రగా బయలుదేరిన తండావాసులు

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని విటోలి తండాకు చెందిన శ్రీ సంత్ సేవాలాల్ దీక్షపరులు శనివారం పౌరా దేవి- మాహూర్ వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. శ్రీ సంత్ సేవాలాల్ భక్తుల-దీక్షపరులు 31 మంది శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న దీక్ష ముగింపు జరుగుతుంది. సేవలాల్ మహారాజ్ దీక్ష చేపట్టిన యువకులకు తండ పెద్దలు- ఆడపడుచులు- యువకులు సేవలాల్ మహారాజ్ దీక్షాను ప్రారంభించి బయలుదేరడం జరిగింది. 210 కిలోమీటర్ పాదయాత్ర కొనసాగుతుందని సేవాలాల్ దీక్షపరులు తెలియజేయడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష యువతలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని- సేవా భావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు.

  • Related Posts

    కొండగట్టు దేవాలయ ఉత్సవ కమిటీలో కర్ర బాపురెడ్డి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరణ

    కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ఉప్పరమల్యాల గ్రామ మాజీ ఎంపీటీసీ కర్ర బాపురెడ్డి, ప్రఖ్యాత కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఉత్సవ కమిటీలో సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాపురెడ్డి చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని మర్యాదపూర్వకంగా…

    కొండగట్టు దేవాలయ ఉత్సవ కమిటీలో సభ్యుడిగా కర్ర బాపురెడ్డి బాధ్యత స్వీకారం

    జగిత్యాల జిల్లా ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కర్ర బాపురెడ్డి, ప్రఖ్యాత కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఉత్సవ కమిటీలో సభ్యునిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రాజీవ్ యువ వికాస పథకంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట?

    రాజీవ్ యువ వికాస పథకంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట?

    జ్యోతి రావు పూలే దంపతుల సామాజిక సేవలకు గుర్తింపుగా భారత రత్న ప్రకటించాలి

    జ్యోతి రావు పూలే దంపతుల సామాజిక సేవలకు గుర్తింపుగా భారత రత్న ప్రకటించాలి

    సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే!

    సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే!

    ఎన్‌ఐఏ కస్టడీలో ముంబై దాడుల సూత్రధారి తహవూర్‌ రాణా

    ఎన్‌ఐఏ కస్టడీలో ముంబై దాడుల సూత్రధారి తహవూర్‌ రాణా