

మానవ అక్రమ రవాణాను నివారించడంలో వివోఏల-సీసీ-ఏపిఎంల పాత్ర కీలకం
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి రాథోడ్ రవీందర్
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 11 :- దేశంలో రాష్ట్రాలలో మానవ ఆక్రమణ మహిళలు బాలికలను అక్రమ రవాణా చేస్తున్న మూటలను అదుపు చేయడం కోసం సెర్ప్ గ్రామీణ ప్రాంతాలలో మహిళా సంఘాలతో పనిచేస్తున్న వివోఏలు సీసీలు సిపిఎంల పాత్ర చాలా కీలకమని ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి రాథోడ్ రవీందర్ ఏ పి డి బిట్ల గంగన్న అన్నారు. సెర్ప్ సంస్థలు మహిళా అభివృద్ధి సంక్షేమం కోసం సేర్ప్ ఉద్యోగులు ఒక సైనికుల్లాగా పనిచేసి మహిళా సంఘాలలో మానవ అక్రమ రవాణా ఒక్క పెద్ద క్రిమినల్ నేరమని అక్రమ రవాణా వల్ల ఎందరో మంది మహిళలు బాల బాలికలు జీవితాలను సైనికునులాగా ముందుకు వచ్చి మానవ అక్రమ రవాణాను అదుపు చేయడంలో సేర్ప్ ఉద్యోగులు ముందుండాలని. డి ఆర్ డి ఓ రాథోడ్ రవీందర్ అడిషనల్ డిఆర్డిఓ బిట్ల గంగన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఎం సి మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాల ఏపిఎంలకు సీసీలకు సేర్ప్ ఉద్యోగులైన ఏపీఎం స్ సిసి లకు వివోఏలకు మానవ అక్రమ రవాణా పై నిరోధించడంలో సేర్ప్ ఉద్యోగుల పాత్ర మహిళా సంఘాలకు వివోఏ లకు మండల సమాఖ్య ఓబీలకు మండల స్థాయిలో మానవ అక్రమ రవాణాకు పాల్పడితే ఎన్ని రకాల శిక్షలు అన్ని సంవత్సరాలు జరిమానాలు ఉంటాయి అనే అంశాల పైన అదిలాబాద్ డిఆర్డిఏ అడిషనల్ డి ఆర్ డి ఓ బిట్ల గంగన్న సెర్ప్ ఉద్యోగు లైన ఏపీఎం సీసీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డి ఆర్ డి ఓ బిట్ల గంగన్న మాట్లాడుతూ అమాయకులైన నిరక్షరాశులు ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలను బాలికలను కొన్ని దుష్టశక్తులు మూటలుగా ఏర్పడి మహిళలను అక్రమ రవాణా చేస్తున్నాయని. ఈ అక్రమ రమానాలను నివారించడానికి సెర్ప్ ఉద్యోగులు కంకణ బద్ధులై మహిళలకు చైతన్యం తీసుకురావడానికి విశేష కృషి చేయాలని కోరారు. మహిళలపై జరిగే హత్యాచారాలు మహిళలకు హింసించడం వల్ల చట్టాలు విధించే శిక్షలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు. 2006లో ప్రజ్వల ఎన్జీవోను స్థాపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత రామ కృష్ణన్ మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో చేసిన కృషి చాలా గొప్పదని 28 సంవత్సరాలుగా 30 వేల బాల బాలికలు మహిళలను మానవ అక్రమ రవాణా నుంచి విముక్తి కలిగించిన గొప్ప మాతృమూర్తి అని కొనియాడారు. జిల్లాలో పదివేల పైగా సంఘాలలో ఒక లక్ష పైన స్వయం సహాయక సంఘం సభ్యులు ఒక ఉద్యమంలో మహిళల అక్రమ రవాణా వారించడం కోసం మహిళల్లో తో కలిసి ఒక ఉద్యమం లాగా పని చేయాలని అన్నారు. గత 25 సంవత్సరాల క్రితం మహిళలు బ్యాంకు కి వెళితే బ్యాంకులో మాట్లాడే వారు కూడా దొరికే వారు కాదని. కానీ ఈ రోజుల్లో ఒక్కొక్క మహిళా బ్యాంక్ నుంచి రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు తీసుకున్న ఆర్థికంగా ఎదిగేస్తాయికి వచ్చాయని అన్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో స్వయం సహాయక సంఘంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళా సభ్యులకు ఎక్కడైనా అన్యాయం జరుగుతే వారికి న్యాయం కోసం సేర్ఫ్ ఉద్యోగులు సైనికుల్లాగా ముందుకు వచ్చి సంఘాలలో లేని నిరుపేద మహిళను గుర్తించి వారిని సంఘంలో చేర్పించి వారికి జీవన ఉపాధి కోసం బ్యాంకు లింకేజ్ స్ట్రినిది రుణాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పీఎం ఈజీపి నుంచి రుణాలు అందించి పేదవా సంఘాలకు పేద మహిళలకు మేము అందంగా ఉన్నామని భరోసా కల్పించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంఘాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందించడంలో సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని రిసోర్ పర్సన్ గా అడిషనల్ డిఆర్డిఓ బిట్ల గంగన్న హెచ్డి ఏపీఎం పద్మ ఏపీఎంలు మాధవ్ పవర్ గణేష్ శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ కార్యక్రమంలో డిపిఎమ్స్ టి హేమలత ఏ శోభారాణి యం శోభారాణి సురుకుంటి వకుల ఫైనాన్స్ డిపిఎం భానోత్ నరేందర్ స్ట్రినిది ఆర్ యం పూర్ణ చందర్ ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాల ఏపీఎంలో సీసీలు తదితరులు పాల్గొన్నారు