మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

ఇవాల్టి నుంచి మరో 5 రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల మధ్య, మరికొన్ని జిల్లాల్లో 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది..

  • Related Posts

    కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సన్న బియ్యం పంపిణీ,ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

    కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సన్న బియ్యం పంపిణీ,ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 08 :- రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్రమేనని, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే పవార్ రామారావు…

    న్యాయవాదుల పై దాడికి నిరసనగా కోర్టు విధులు బహిష్కరించిన ఖానాపూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు

    న్యాయవాదుల పై దాడికి నిరసనగా కోర్టు విధులు బహిష్కరించిన ఖానాపూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ ఏప్రిల్ 08 :- నిర్మల్ జిల్లా ఖానాపూర్ : బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులను బహిష్కరించి కోర్టులో నిరసన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

    కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

    ఫిర్యాదు చేసిన వాళ్లనే చితకబాదిన పోలీసులు