మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

మంత్రి సీతక్క ఎమ్మెల్యే స్టిక్కర్‌ దుర్వినియోగం కేసులో మరో ట్విస్ట్..

కారు స్వాధీనం

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 20 :- ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు సంబంధించిన అసెంబ్లీ కార్‌ పాస్‌ స్టిక్కర్‌ దుర్వినియోగం ఘటనలో పంజాగుట్ట పోలీసులు స్టిక్కర్‌ వాడుతున్న కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్‌(MLA Sticker)ను ఆమెకు, సిబ్బందికి తెలియకుండా వేరే వ్యక్తి తన వాహనానికి అతికించుకుని తిరుగుతున్నాడు. దీనిపై రెండురోజుల క్రితం మంత్రి పీఆర్‌ఓ పాండునాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు వాహన యజమాని వివరాలు తెలుసుకున్నారు. యజమానికి ఫోన్‌ చేసి అతడు ఇచ్చిన సమాచారం మేరకు కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

  • Related Posts

    సియం సార్ .. సీతక్క మీ కాళ్ళు మొక్కుతా అక్కా….అదివాసులకు పట్టాలు ఇవ్వండి.

    సియం సార్ .. సీతక్క మీ కాళ్ళు మొక్కుతా అక్కా….అదివాసులకు పట్టాలు ఇవ్వండి. కోమురం భీమ్ కాలనీ ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మనోరంజని ప్రతినిధి కొమురం భీం మార్చి 27 -సియం సార్…

    రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

    రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దోపిడీ ముఠాకు ఇక దబిడి దిబిడే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మల్లన్న మొదటిసారి నాగర్ కర్నూల్ కు మనోరంజని ప్రతినిధి మార్చి 27 – మహబూబ్ నగర్ :రేపు శుక్రవారం ఉ10:30 గంటలకు నాగర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సియం సార్ .. సీతక్క మీ కాళ్ళు మొక్కుతా అక్కా….అదివాసులకు పట్టాలు ఇవ్వండి.

    సియం సార్ .. సీతక్క మీ కాళ్ళు మొక్కుతా అక్కా….అదివాసులకు పట్టాలు ఇవ్వండి.

    మానవత్వం చాటుకున్న లోకేష్.. ఒక్క మెసేజ్ తో ఒకరికి ప్రాణదానం

    మానవత్వం చాటుకున్న లోకేష్.. ఒక్క మెసేజ్ తో ఒకరికి ప్రాణదానం

    రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

    రేపు నల్లమలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

    రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ అవుతున్నాయని ప్రభుత్వం ప్రకటన..

    రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ అవుతున్నాయని ప్రభుత్వం ప్రకటన..