మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు.

మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు.

నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలo అడెల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొత్తపల్లి విలాస్ రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి జిల్లా కేంద్రంలో లోని ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నా విషయం తెలుసున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సోమవారం ఆసుపత్రి కి వెళ్లి పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ తో మాట్లాడారు.తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.వీరి వెంటా నాయకులువెంకట రమణారెడ్డి,గడ్డం నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ,నిమ్మ సాయన్న ఉన్నారు.

  • Related Posts

    చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌కు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి లేఖ రాశారు. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటుకు శ్రీరాములు గారు…

    బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి

    స్వాతంత్య్ర సమరయోధుడు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు పరిపాలనా దక్షత, సాహితీ ప్రేమ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ..!!

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    సురక్షితంగా భూమి పైకి చేరుకున్నసునీతా విలియమ్స్

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !

    భువిపైకి సునీత.. చిరంజీవి ట్వీట్ !