బీబీనగర్ తాసిల్దార్ సస్పెన్షన్?

బీబీనగర్ తాసిల్దార్ సస్పెన్షన్?

మనోరంజని ప్రతినిధి యాదాద్రి జిల్లా :మార్చి 21 – యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం తహశీల్ధార్ ను కలెక్టర్ హనుమంతరావు,ఈరోజు సస్పెండ్ చేశారు. బీబీనగర్ మండలం పడమట సోమారం,గ్రామంలో ఫీల్డ్ లో ప్లాంట్లు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్కు డేటా కరెక్షన్ ద్వారా పాస్ బుక్స్ జనరేషన్ కు బాధ్యులైన తాసిల్దార్ ను సస్పెండ్ చేశారు. రెవెన్యూ అధికారులు.. తహశీల్దార్ శ్రీధర్ ఖాళీ స్థలానికి పాసు పుస్తకం జారీచేసిన విషయమై వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఆయనపై సస్పెండ్ వేటు పడింది. బీబీనగర్ మండలం పడమట సోమారం గ్రామంలో ఫీల్డ్ లో ప్లాట్లు ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ డేటా కరెక్షన్ ద్వారా పాసుబుక్ జనరేషన్ కు బాధ్యులయిన తహశీల్దార్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. రెవెన్యూ అధికారులు తప్పిదాలు చేసినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో రెవెన్యూ శాఖలో అక్రమాల పర్వం ఒక్కొటిగా బయటపడుతున్నాయి. ఇటీవల మోతే మండలం తహశీల్ధార్ సంఘమిత్ర సహా ఆర్ఐ, మీ సేవ నిర్వాహకులు పహాణీల టాంపరింగ్ కేసు లో సస్పెండ్ కు గురికాగా, పోలీసు కేసులతో రిమాండ్ కాబడ్డారు

  • Related Posts

    యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల

    యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల హైదరాబాద్:మార్చి 28 – రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జావేద్ ఆల్ నాహ్యాన్ అక్కడి జైల్లోని ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేశారు.…

    ఆన్‌లైన్‌ మోసాలని అరికట్టేందుకు ఎక్స్‌జోర్కీసైన్‌ మెయిల్‌, ఎక్స్‌జోర్కీసైన్‌ స్పాట్‌ సాఫ్ట్‌వేర్‌

    ఆన్‌లైన్‌ మోసాలని అరికట్టేందుకు ఎక్స్‌జోర్కీసైన్‌ మెయిల్‌, ఎక్స్‌జోర్కీసైన్‌ స్పాట్‌ సాఫ్ట్‌వేర్‌ డిజిటల్‌ యుగంలో భద్రతా పరంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు చెన్నైకి చెందిన ఒడిస్సీ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ రెండు కొత్త సాఫ్ట్‌వేర్‌ ప్రొడక్ట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్‌ వేదికగా శుక్రవారం వీటిని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలిరచయిత గోస్కుల సత్యనారాయణ

    విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలిరచయిత గోస్కుల సత్యనారాయణ

    యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల

    యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల

    అమ్మో ఏప్రిల్ 1 వచ్చేస్తోంది.. ఇకపై వాట్సప్ సహా సోషల్ మీడియా ఖాతాలన్నీ గవర్నమెంట్ చేతుల్లోనే..!

    అమ్మో ఏప్రిల్ 1 వచ్చేస్తోంది.. ఇకపై వాట్సప్ సహా సోషల్ మీడియా ఖాతాలన్నీ గవర్నమెంట్ చేతుల్లోనే..!