బిజెపి కార్యకర్తలపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

మెదక్ పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు

గ్రామ అభివృద్ధి కోసం సేవలు చేస్తున్నారని ఓరవలేకనే

బిజెపి కార్యకర్తలపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

మెదక్ పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు

మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చి 29 – మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజికవర్గం హత్నూర మండల్ రెడ్డి ఖానాపూర్ గ్రామంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు బిజెపి కార్యకర్తల పై దాడి చేయగా… బిజెపి కార్యకర్తలకు చాలా గాయాలు అయ్యాయి ఇదికాకుండా మళ్లీ దౌర్జన్యంగ బిజెపి కార్యకర్తల పైనే కొంతమంది నాయకుల ప్రోత్బలంతో వారిపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శనివారం నాడు సంగారెడ్డి లోని జైలుకు వెళ్లి అక్కడ దాడికి గురైన కార్యకర్తలను చూసి వారికి మనో ధైర్యాన్ని చెప్పి ఈ కుట్రపూరిత రాజకీయాలు చేసిన వారిపైన, దాడి చేసిన వారిపైన వెంటనే కఠిన శిక్ష పడేలా చేయాలని అమాయకులైనటువంటి బిజెపి కార్యకర్తలకు వెంటనే నిర్దోషులుగా గుర్తించాలని పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హత్నూర మండల్ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

  • Related Posts

    బీజేపీకి రేవంత్ సహకారం.. ఎంపీ అవరింద్ సంచలన కామెంట్స్..

    బీజేపీకి రేవంత్ సహకారం.. ఎంపీ అవరింద్ సంచలన కామెంట్స్.. హైదరాబాద్, ఏప్రిల్ 10: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందన్న ఆయన.. దీనికి…

    చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

    చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.. రంగారెడ్డి జిల్లా ప్రతినిధీ ఏప్రిల్ 1౦ – యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఇది ప్రతీ పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమైనదని, ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    వెంకటేశ్వర ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం అందజేత

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు తాగునీరు అందించాలి.

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    ఆలయాల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

    చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం