బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేత.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నేత.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 16 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కరిపే విలాస్ చిన్నాన్న కరిపే శంకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ నేత సత్యనారాయణ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకొని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు వీరి వెంటా నాయకులు రాజా రెడ్డి తదితరులు ఉన్నారు.

  • Related Posts

    విద్యార్థుల దాహం తీరుస్తున్న వి.సాయినాథ్

    మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 22 :- వేసవికాలంలో మండుటెండలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని బెంబర్ గ్రామంలో తాగునీటితో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు ఇబ్బందులు…

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు..త్వరలోనే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నాడు-రాజాసింగ్..ఆ అధ్యక్షుడు ఎవరుండాలని ఎవరు ఫైనల్ చేస్తున్నారు..స్టేట్ కమిటీ అధ్యక్షున్ని డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్‌ స్టాంప్‌గానే ఉంటాడు..సెంట్రల్‌ కమిటీనే అధ్యక్షుడిని నియమించాలి..గతంలో కొంత మంది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    విద్యార్థుల దాహం తీరుస్తున్న వి.సాయినాథ్

    విద్యార్థుల దాహం తీరుస్తున్న వి.సాయినాథ్

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

    బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

    మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..

    మళ్లీ విజృంభించిన బర్డ్ ఫ్లూ..

    కుభీర్ తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి 50లక్షల రూపాయల నిధుల మంజూరు

    కుభీర్ తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి 50లక్షల రూపాయల నిధుల మంజూరు