

మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రమైన ముధోల్లోని మహాలక్ష్మి గల్లీ కి చెందిన మున్నూరు కాపు తాలూకా అధ్యక్షుడు రోళ్ల రమేష్ మాతృ మూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కష్ట సమయంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజీ ఎమ్మెల్యే వెంటా మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాణిక్ దాస్, నాయకులు తదితరులున్నారు