పెళ్లి ఊరేగింపులో వివాదం – యువకుడిపై కత్తి దాడి

మనోరంజని ప్రతినిధి నిర్మల్ జిల్లా,మార్చి ౦౩ నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లి తండాలో నిన్న రాత్రి జరిగిన పెళ్లి వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డాన్స్ విషయంలో శ్రీకర్, రాజు అనే ఇద్దరు యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణ కాస్తా మరింత ముదిరి రాజు, శ్రీకర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో శ్రీకర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ప్రాథమిక వైద్యం కోసం తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

  • Related Posts

    సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం

    సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 – తెలంగాణ సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సెక్రటేరియేట్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు…

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక తీగ లాగితే కదిలిన డొంక.. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో వెలుగులోకి సంచలనాలు! బంగ్లాదేశీయుల అక్రమ రావాణాపై NIA, ED ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌ బండ్లగూడ కేసులో తీగ లాగితే డొంక కదిలింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

    రైతు భరోసాపై సీఎం స్పష్టత

    రైతు భరోసాపై సీఎం స్పష్టత

    గ్రూపు. 1.2.3.4లో రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన. జెటప్రోలు. విద్యార్థి. మున్నూరు కాపు ముద్దబిడ్డ..హావల్దారి శ్రీనాథ్.

    గ్రూపు. 1.2.3.4లో రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన. జెటప్రోలు. విద్యార్థి. మున్నూరు కాపు ముద్దబిడ్డ..హావల్దారి శ్రీనాథ్.