పెద్దల సమక్షంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు

పెద్దల సమక్షంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు

నువ్వు తోపు భయ్యా

మనోరంజని ప్రతినిధి

కొమురం భీం జిల్లా మార్చి 28
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరి గిన పెళ్లి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సూర్యదే వ్ అనే యువకుడు.. లాల్ దేవీ, జల్కర్ దేవీలను ప్రేమించాడు.

ఇద్దరు అమ్మాయిలు కూడా సూర్యదేవ్ ను మనసారా ప్రేమించారు. ముగ్గురు కలిసి ఉండేందుకు తమకు అభ్యంతరం లేదని కూడా వాళ్లు ముందే మాట్లాడు కున్నారు.ఈ క్రమంలో మొ దట పెద్ద వాళ్లు అంగీకరించ కున్న.. ఆతర్వాత వీళ్ల ప్రేమను చూసి, అర్థం చేసు కుంటా మన్న మాటల్ని విని పెద్దలు వీళ్ల పెళ్లిళ్లకు అంగీకరించారు.

ఈక్రమంలో యువకుడు.. ఇద్దరమ్మాయిలతో ఒకేసారి పెళ్లిని చేసుకున్నాడు. లాల్ దేవీ, జల్కర్ దేవీలతో పెళ్లి పత్రిక కూడా కొట్టించాడు. అంతే కాకుండా.. అందరి ముందు.. పెళ్లి మండపం లో.. ఇద్దరమ్మాయిలతో పెళ్లివేడుక గ్రాండ్ గా జరిగింది. వీళ్ల పెళ్లికి గ్రామస్థులంతా తరలివచ్చారు.

అందరి ముందు సప్తపది ఏడడుగులు వేసి.. మూడు మూళ్లు ఇద్దరి మెడలో వేర్వేరుగా కట్టాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

దీన్ని చూసిన నెటిజన్లు నువ్వు గ్రేట్ భయ్యా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒక పెళ్లికే నానా తంటాలు పడుతున్న ఈ రోజుల్లో నువ్వు ఒకేసారి రెండు పెళ్లిళ్లుచేసుకున్నా వ్.. నువ్వు తోపు భయ్యా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

  • Related Posts

    వివాదంలో సుడిగాలి సుధీర్

    వివాదంలో సుడిగాలి సుధీర్ నటుడు సుడిగాలి సుధీర్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బావగారు బాగున్నారా సినిమా సీన్ ను సుధీర్ రీక్రియేట్ చేశారు. ఇందులో భాగంగా నంది కొమ్ముల మధ్య నుంచి రంభ కనిపించేలా సీన్ ఉంది.…

    ఏడడుగుల కండక్టర్ అన్సారీకష్టాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి

    ఏడడుగుల కండక్టర్ అన్సారీకష్టాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి ఆర్టీసీలోనే వేరే విభాగానికి బదిలీ చేయాలని ఆదేశాలు సోషల్ మీడియా బలం అంటే ఇదే! రెండు రోజుల క్రితం కండక్టర్ అహ్మద్ అన్సారీ కష్టం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది! ఆయన హైట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణలో మరో వారం వింత వాతావరణం : ఉదయం ఎండ.. మధ్యాహ్నం వాన.. రాత్రికి చలి..!!

    తెలంగాణలో మరో వారం వింత వాతావరణం : ఉదయం ఎండ.. మధ్యాహ్నం వాన.. రాత్రికి చలి..!!

    తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు

    తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు

    మార్క్ ఆరోగ్యం మెరుగుపడింది: పవన్ కళ్యాణ్

    మార్క్ ఆరోగ్యం మెరుగుపడింది: పవన్ కళ్యాణ్

    బీజేపీకి రేవంత్ సహకారం.. ఎంపీ అవరింద్ సంచలన కామెంట్స్..

    బీజేపీకి రేవంత్ సహకారం.. ఎంపీ అవరింద్ సంచలన కామెంట్స్..