పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య?

పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య?

మనోరంజని ప్రతినిధి పెద్దపల్లి జిల్లా మార్చి 28 -పెద్దపల్లి జిల్లా ముప్పిరితోట గ్రామానికి చెందిన ఓ యువతిని సాయికుమార్, అనే యువకుడు ప్రేమిం చాడు. వారి సామాజిక వర్గాలు వేరు కావడంతో యువతి తండ్రి సాయి కుమార్‌ను పలు మార్లు హెచ్చరించాడు. కాగా గురువారం సాయికుమార్, బర్త్ డే కావడంతో సాయికుమార్ రాత్రి స్నేహితులతో వేడుకలకు సిద్దమైన సమయంలో మాటు వేసిన అమ్మాయి తండ్రి గొడ్డలితో దాడి చేశాడు.తీవ్ర గాయాలపాలైన సాయికుమార్‌ను స్నేహితులు, బంధువులు సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున యువ కుడు మృతి చెందాడు. ప్రేమించిన పాపానికి పరువు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ విచారణ చేపట్టారు. గ్రామంలో ఘర్షణ తలెత్తకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. యువతి తండ్రి చేతిలో హత్యకు గురికావడంతో స్నేహితులు జీర్ణించుకోలేక పోతున్నారు. నిందితుడు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు

  • Related Posts

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత. *మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 07 :- మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో చంపుతామని బెదిరించిన ముగ్గురికి న్యాయమూర్తి ఒక సంవత్సరం జైలు…

    ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి

    ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. నాంపల్లిలోని ఓ దర్గాలో రియాన్, హుస్సేన్ అనే ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో హుస్సేన్ కత్తి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    వాంఖడేలో రెండోసారి 220 ప్లస్ స్కోర్ చేసిన RCB

    వాంఖడేలో రెండోసారి 220 ప్లస్ స్కోర్ చేసిన RCB