నేను బీఆర్ఎస్లోనే ఉన్నా: ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే

నేను బీఆర్ఎస్లోనే ఉన్నా: ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే

TG: తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూ.5వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ మారినట్లు ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చెల్లుబాటు కాదని పేర్కొన్నారు

  • Related Posts

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక బహుజనల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమ అవసరం జాతీయస్థాయి ఉద్యమంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ముందుంటుంది పెంచిన రిజర్వేషన్లను కేంద్రం నుంచి ఆమోదం పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..