నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి ఏపీఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ : జేఎన్‌టీయూకే నిర్వహించే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీ సెట్-2025)కు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 24 వరకు, రూ.10 వేల అపరాధ రుసుంతో మే 16 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 19-27 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు

  • Related Posts

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలుఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరగనున్న పరీక్షలుహాజరుకానున్న 6,49,884 మంది విద్యార్థులుఉదయం 9:30 గంటల నుంచి 12:45 వరకు పరీక్షపరీక్షరాసే విద్యార్థులకు RTC బస్సుల్లో ఉచితప్రయాణం ఏపీలో మండుతున్న ఎండలుకోస్తాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు…

    కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది .

    రాజమండ్రి .. కులం కేన్సర్ వంటిది – మతం మహమ్మారి వంటిది . కుల సంఘాలు ఉన్నంత వరకు అంటరాని తనం – పేదరికం విడిచిపోదు.. నేటి సంపన్న వర్గాలు ఒకప్పటి అంటరాని వారాని మరువకండి.. కుల రిజర్వేషన్స్ ముసుగులో సాధించేది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం