తెలంగాణ హోం శాఖ మంత్రిగా విజయశాంతి..?

తెలంగాణ హోం శాఖ మంత్రిగా విజయశాంతి..?

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 10 :-
తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి. టిఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బిజెపికి వెళ్లారు. బిజెపి రాజకీయాల నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెసులో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు.ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. సినిమాలలో పోలీస్ పాత్రలలో ఒదిగిపోయారు. నిజ జీవితంలో హోం శాఖ మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం క్యాబినెట్ విస్తరణ జరగనుంది. హోం శాఖ మంత్రిగా విజయశాంతికి అవకాశం కల్పిస్తారని సమాచారం.

  • Related Posts

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తోన్న పలువురు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్‌ ఖాన్‌, హర్ష సాయి, టెస్టీ తేజ, కిరణ్‌ గౌడ్‌, విష్ణుప్రియ, యాంకర్‌ శ్యామల, రీతూ చౌదరి,…

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష బుడ్డోడే కానీ.. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ లో ఎవర్నీ తీసిపోడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ పెద్ద హిట్ అయ్యింది. దాంతో పాటు బుల్లి రాజుకీ అవకాశాలు వరుస కడుతున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ అయ్యాక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష