తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

తిరుపతిలో ముంతాజ్ హోటల్స్కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా

AP: తిరుపతిలో ఒబెరాయ్ గ్రూప్కు చెందిన

ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్వామిజీలు ఆందోళనలు చేస్తున్నారు. భూ కేటాయింపులు రద్దు చేయాలని, ఇప్పటివరకు నిర్మించిన భాగాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలిపిరిలో దీక్ష ప్రారంభించిన స్వామిజీలు పాదయాత్రగా తిరుమలకు వెళ్లనున్నారు. కాగా తిరుపతి సమీపంలోని పేరూరు వద్ద 20 ఎకరాలను 60 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ 2022లో ప్రభుత్వం జీవో ఇచ్చింది.

  • Related Posts

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా? మనోరంజని ప్రతినిధి అమరావతి: మార్చి 18 – పోసాని కృష్ణ మురళి సీఐడీ విచారణ ఈరోజు ముగిసింది. చంద్రబాబు అధికారం కోసం అమిత్‌ షా కాళ్లు పట్టుకున్నారంటూ ఒక ఫోటోను తయారు…

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనంజె న్ టి యూ హైదరాబాద్ నిన్న విడుదల చేసిన మొదటి సంవత్సర మొదటి సెమిస్టరు పరీక్ష ఫలితాలలో పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ఇద్దరు విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్.

    రూపాయి రూపాయి కూడా కట్టుకొని… బాధితుడు జెస్సు అనిల్.

    తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

    తెలంగాణ వసతి గృహ సంక్షేమ అధికారి గా భీమారం మండలం శ్రీనివాస్ విజయం

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?