తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.

తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.

చికెన్ ల్యాబ్ కు సిఫారస్సు
నష్టం అంచన విలువ రూ” 4 లక్షలు.

భైంసా మార్చి 05 (పమనోరంజని ప్రతినిధి) :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన షేపూర్ పునేందర్ అనే వ్యక్తి కోళ్ల ఫాం లో బుధవారం సుమారుగా 7వందల ఫారం కొల్లు మృత్యువాత పడ్డాయి.దీంతో భైంసా పశువుల వైద్యుడు హుటహ్యూటిన సంఘటన స్థలానికి చేరుకుని చికెన్ ను ల్యాబ్ టెస్టు కోసం పంపించారు.బాధితుడు గత నాలుగేళ్లుగా గ్రామంలో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. సుమారుగా రూ”4లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఫారం నిర్వాహకుడు పుణెందర్ పేర్కొన్నారు.ఇది ఈలాగుంటే గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయటం వల్లనే కొళ్ళు మృతిచెందాయని నిర్వాకుడి వాదన.ఇక్కడి కోళ్ల ఫారంలో రెండువేల వరకు కోళ్ళు పెంచుతున్నారు.

  • Related Posts

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 16 : హైదరాబాద్‌లో మార్చి 16, 2025న జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ…

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 16 – నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. దర్పల్లి మండలం హోన్నాజిపేటలో భార్య కొడుకుతో కలిసి భర్త మల్లయ్యను చంపేసింది. మల్లయ్య రోజూ తాగి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు

    దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్: హరీశ్ రావు