చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

మనోరంజని ప్రతినిధి మార్చి 2౦ – తెలంగాణ : చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. చిన్నారుల అక్రమ రవాణా మూలాలను చేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంతానం లేనివారు నియమాలు, నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలని, చట్ట విరుద్ధంగా తీసుకునే దత్తత చెల్లుబాటు కాదని సూచించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైతన్యపురిలో రక్షించబడిన చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ దొరికేంతవరకు వారు తమ శాఖ సంరక్షణలో ఉంటారని తెలిపారు.

  • Related Posts

    హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

    హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అమ్మాయితో మాట్లాడిన యువకుడిపై దాడి.. హిందూ యువకుడిపై దాడికి పాల్పడ్డారు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు. వివరాల్లోకి వెళితే.. ముస్లిం అమ్మాయితో మాట్లాడాడు అనే సాకుతో న్యూ శాంపేట్ ప్రాంతానికి చెందిన…

    మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు..

    మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు.. న్యాయం చేయాలంటూ బాలిక బంధువుల ఆరోపణ.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్‌ పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన బాలిక ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని భీమవరం హరిజనవాడ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

    హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

    మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు..

    మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు..

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

    కాంగ్రెస్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.

    ఉచిత యోగ ధ్యాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్సై కె. శ్వేత.