ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు

ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఖానాపూర్ మండల బంజారాల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లీ చౌక్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జాతీయ ఉపాధ్యక్షులు ఐఏఎస్ కొప్పుల రాజు, ట్రై కార్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్, ఎమ్మెల్యే వెడమా బొజ్జు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా, నిర్మల్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజురా చిన్నం సత్యం నేతృత్వంలో ఖానాపూర్ మండలంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో LHPS రాష్ట్ర నాయకులు జాదవ్ వెంకట్రావు LHPS రాష్ట్ర నాయకులు బుక్య గోవింద్ నాయక్,, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కడార్ల గంగ నరసయ్య, బంజారా నాయకులు జరుపుల రాజేశ్వర్ రాము , గుగ్లావత్ రాజేందర్ నాయక్, బాణావత్ రాంచదర్ నాయక్ , నెహ్రు నాయక్, ప్రేందాస్ నాయక్, ప్రేమ్ సింగ్ నాయక్, రాము జరుపుల బాపూరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు* తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నార్నూర్: ‘విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి’

    నార్నూర్: ‘విద్యాభివృద్ధిపై దృష్టి సారించాలి’ మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 – నార్నూర్ మండల కేంద్రంలో సోమవారం ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ ను సోమవారం బంజారా హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం…

    పెద్దపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి

    పెద్దపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి మనోరంజని ప్రతినిధి ఏప్రిల్ 07 -పెద్దపల్లి పట్టణంలోని పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు షడ్రక్ పాస్టర్ సుదర్శన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    చంపుతామని బెదిరించిన ముగ్గురికి జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి._ఎస్ఐ కె. శ్వేత.

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఎలుక.. ఎక్కడంటే..?

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    గుడ్‌‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

    వాంఖడేలో రెండోసారి 220 ప్లస్ స్కోర్ చేసిన RCB

    వాంఖడేలో రెండోసారి 220 ప్లస్ స్కోర్ చేసిన RCB